‘డాకు మహారాజ్’ చిత్రం అభిమానులకు ఫుల్ మీల్స్ ఇస్తుంది

oplus_262144

బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తుండగా ప్రజ్ఞ జశ్వాల్, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం డినిపిస్తుండగా విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ ఇంకా పాటలు మంచి రెస్పాన్స్ సాధించగా విడుదలకు దగ్గర అవుతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ, దర్శకుడు బాబి కొల్లి మాట్లాడారు.

దర్శకుడు కొల్లి మాట్లడుతూ:

  • అన్ని రకాలగా ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉండబోతుంది.
  • పాప ఎమోషన్, కేరక్టర్ ప్రాముఖ్యత ఉంటాయి.
  • సంక్రాంతి పండుగల ఉండబోతుంది బాల కృష్ణ గారి ఈ సినిమా.
  • సినిమా పూర్తిగా మేము రాసుకున్న కథ.
  • ఒక దర్శకుడు ఏం చెప్పినా బాల కృష్ణ గారు అందంగా, చాల బాగ చేస్తారు.
  • బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఎంత కష్టం పెట్టారు.
  • ఎలెవేషన్స్స్ అనేవి నెస్ట్ లెవెల్ అంటే. ఆయన దర్శకుడు అడిగితే సమయంతో సంబంధం లేకుండా కష్టపడతారు.
  • ఆయన వయస్సుతో సంబంధం లేకుండా మిగతా వారితో పోతిగా గుర్రం నడుపుతుంటే మేమే ఆశ్చర్యపోయాం.
  • సినిమాలో థియేటర్ దద్దరిల్లిపోయే ఒక మాస్ సాంగ్ కూడా ఉంది.
  • మనకు తెలిసిన ఒక రోబిన్హుడ్ క్యారెక్టర్ నుండి తీసుకున్నాము కానీ ఆ కథ కాదు.
  • సినిమా 90’s బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.
  • ఒక పాట చాల అద్భుతంగా ఉంటుంది. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్. బాలయ్య గారు చాల అందంగా ఉంటారు ఆ పాటలో.
  • బాల కృష్ణ గారితో సినిమా చేస్తే కచ్చితంగా ఆయన ప్రేమలో పడిపోతారు. ఆయనతో పని చేసే అవకాశం ప్రతి దర్శకుడు అనుకుంటారు.
  • ఇప్పుడు బాల కృష్ణ గారికి ఇప్పటి పిల్లలు కూడా అన్స్టాప్పబుల్ వల్ల ఫ్యాన్స్ అయిపోయారు.
  • వాల్తేరు వీరయ్య తరువాత చిరంజీవి గారి అభిమానులు నాకు ఇచ్చిన ప్రేమను నేను మర్చిపోలేను. అలాంటి అభిమానం నేను ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమానుల నుండి ఇప్పుడు రావాలి అనుకుంటున్నాను.

నిర్మాత వంశీ మాట్లాడుతూ:

  • సినిమా ఇక్కడికి వెళ్లి ఆగుతుంది అనేది చెప్పలేం అనేలా వచ్చింది.
  • 3 ఈవెంట్స్ – US లో ఒక సాంగ్, ఒక ఈవెంట్ AP, ఒక ఈవెంట్ Hyd లో
  • FDC చైర్మన్ వచ్చాక మాట్లాడతాం.
  • బాల కృష్ణ గారితో నేను పని చేయాలి అని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి అనుకుంటున్నాను.
  • గత 20-25 సంవత్సరాలలో బాల కృష్ణ చూడని విధంగా విజువల్స్ అంటే.
  • సినిమా టికెట్ రేట్ అవసరం ఉన్నప్పుడు కచ్చితంగా అడుగుతాం.
  • ముందుగా హీరోని సాటిస్ఫై చేయడం మా భాద్య