ప్రచురణార్ధం18-12-2024 వ తేదీన తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి శ్రీ వి. వెంకట రమణా రెడ్డి (దిల్ రాజు) గారు అధ్యక్షులుగా పదవి భాద్యతలు స్వీకరించిన సందర్భముగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హృదయ పూర్వక అభినందనలు తెలియచేయుచున్నది.
శ్రీ దిల్ రాజు గారి నాయకత్వంలో తెలంగాణా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని మేము విశ్వసిస్తున్నాము.
(పి. భరత్ భూషణ్) (కె. యల్. దామోదర్ ప్రసాద్) (కె. శివ ప్రసాద రావు)అధ్యక్షులు గౌరవ కార్యదర్శులు