పుష్ప 2 తొలి ప్రెస్ మీట్ లో పుష్ప 3 అప్డేట్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటిస్తూ 2021లో పుష్ప విడుదల కావడం జరిగింది. సుమారు రెండు సంవత్సరాల తర్వాత డిసెంబర్ 5వ తేదీన పుష్పాకు తగవాయి భాగమైన పుష్ప 2 విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో తెలుగు డిస్ట్రిబ్యూటర్ల కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఉత్తరాది డిస్టిబ్యూటర్లు కూడా పాల్గొనడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో పుష్ప జెసి వ్యాప్తంగా మొత్తం 6 భాషల్లో డిసెంబర్ 5న విడుదల కాబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి వారు తెలిపారు. అదే సందర్భంగా మీడియా వారితో మాట్లాడడం జరిగింది. మీడియా వారు పుష్ప 3 గురించి అడిగిన ప్రశ్నలకు సమానంగా పుష్ప 2 సినిమా మంచి విజయాన్ని సాధిస్తే అప్పుడు తప్పకుండా పుష్ప 3 గురించి ఆలోచిస్తామని మతి నిర్మాణ సంస్థ కలవడం జరిగింది. ఈ పుష్ప 2 చిత్రంలో సునీల్, ఫాహద్ ఫజల్, అనసూయ, రావు రమేష్ తదితరులు నటించనున్నారు.