‘మెకానిక్ రాకి’ నుండి ఓ… పిల్లో లిరికల్ సాంగ్ విడుదల

విశ్వక్సేన్ కథానాయకుడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా మన ముందుకు రాబోతున్న చిత్రం మెకానిక్ రాకి. రవితేజ ముళ్ళపూడి రచనా దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మనోజ్ రెడ్డి కాటసాని సినివాటోగ్రఫీ చేస్తున్నారు. జోక్స్ విజయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ వల్ల సినిమాకు మంచి హైట్ రావడం జరిగింది.

కృష్ణ చైతన్య లిరిక్స్ అందించిన ఓ… పిల్లో పాటను నాకాష్ అజీజ్ పాడటం జరిగింది. ఈ రోజు ఈ పాట లిరికల్ వీడియో విడుదల చేయడం జరిగింది. శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్, హైపర్ ఆది, హర్షవర్ధన్, హర్ష చెముడు, రఘురాం, తదితరులు నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31న విడుదలకు సిద్ధంగా ఉంది.