జానీ మాస్టర్ పై పోలీసు కేసు

తెలుగు సినిమాలలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ మహిళ కేసు పెట్టడం జరిగింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ డాన్సర్ రాయిదుర్గ్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేయడంతో పాటు తనను గాయపరిచాడని ఆమె కంప్లైంట్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. జానీ మాస్టర్ సినిమాలలో కొరియోగ్రఫీ చేయడంతో పాటు పలు డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తారు.