మాస్ మహారాజ్ రవితేజ చేతికి గాయం

మాస్ మహారాజ్ రవితేజ తన 75 వ చిత్రం చిత్రీకరిస్తుండగా కుడి చేతికి గాయం జరిగింది. అయినప్పటికీ షూటింగ్ కొనసాగించడంతో ఆ గాయం కాస్త పెద్దదిగా మారడం జరిగింది. దానితో నిన్న హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో రవితేజ చేతికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆరుbవారాల పాటు రవితేజను విశ్రాంతి తీసుకోమని రవితేజ కొద్ది రోజులపాటు తన సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తూ విశ్రాంతి తీసుకోవడం జరిగింది.