తలపతి విజయ్ టీవీకే పార్టీ జెండా వచ్చేసింది

తమిళ అగ్రహారం దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావడం అందరికీ తెలిసిన విషయమే. అయితే గత ఎన్నికలలో పోటీ చేయనున్నప్పటికీ ఈసారి వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడానికి పూర్తిగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అదే దిశగా ఈరోజు తన పార్టీ నూతన జెండాను బయటకు రివీల్ చేయడం జరిగింది. టీవీకే పార్టీ జెండా అంటూ మూడు విభాగాలు గల జెండాలో పైన కింద కుంకుమ రంగులో ఉంటూ మధ్యలో పసుపు రంగులో ఉంటుంది. ఆ పసుపు రంగులో ఒక గుండ్రని మరొక కుంకుమొరంలో పించములు విచ్చుకున్న ఓ నెమలి బొమ్మ, అలాగే దానికి ఇరువైపులు గాను రెండు ఏనుగులు ఉండేలా ఈ జెండాను డిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా పార్టీ ఆంథమ్ సాంగ్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక తన పొలిటికల్ జర్నీకి సంబంధించి తదుపరి అధ్యక్షమైన వల్లే విజయ్ తళపతి ద్వారానే తెలియాల్సి ఉంది.