మాచో స్టార్ గోపీచంద్, స్టైలిష్ డైరెక్టర్ శ్రీను వైట్ల అప్ కమింగ్ మూవీ విశ్వం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మేకర్స్- ది జర్నీ ఆఫ్ విశ్వం అనే వీడియోతో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు. ఆడియన్స్ లో ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేస్తూ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో తెలియజేసేలా ఈ వీడియోని అద్భుతంగా డిజైన్ చేశారు.
వండర్ ఫుల్ విజువల్స్, డైనమిక్ అండ్ స్టైలిష్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఈ వీడియోలో వున్నాయి. ప్రేక్షకులను అలరించే ఇంపార్టెంట్ హ్యుమర్ సీక్వెన్ వుంది. అలాగే ప్రేక్షకులని సీట్ ఎడ్జ్ లో ఉంచే ఆడ్రినలిన్-పంపింగ్ మూమెంట్స్ వున్నాయి. శ్రీను వైట్ల మార్క్ హ్యుమర్, యాక్షన్, కామెడీ ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తోంది. ప్రమోషనల్ వీడియోలో ప్రజెంట్ చేసిన విధంగా సినిమా విజువల్ గా అద్భుతమైన లొకేషన్స్ చిత్రీకరించారు.
గోపీచంద్ యాక్టింగ్, స్టైలిష్ ఇంటెన్స్ రెండిట్లో అదరగొడతారు. తన క్యారెక్టర్ లో హ్యుమర్ ఎలిమెంట్ వున్నాయి. కావ్యా థాపర్ లీడింగ్ లేడీ గా పరిచయమైయింది. మొత్తంమీద, ది జర్నీ ఆఫ్ విశ్వం అద్భుతమైన లోకేషన్స్, హై-ఆక్టేన్ యాక్షన్, హిలేరియస్ హ్యుమర్ తో ఆడియన్స్ ఆకట్టుకుంది.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మన్నె. సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.
నటీనటులు: ‘మాచో స్టార్’ గోపీచంద్, కావ్య థాపర్, వెన్నెల కిషోర్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
దర్శత్వం: శ్రీను వైట్ల
సమర్పణ: దోనేపూడి చక్రపాణి
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ & వేణు దోనేపూడి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్
డీవోపీ: K V గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్
రచయితలు: గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్ మాస్టర్: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లి సుజిత్ కుమార్, ఆదిత్య చెంబోలు
కో-డైరెక్టర్: కొంగరపి రాంబాబు, లోకనాథ్
డైరెక్షన్ టీం: శ్రీ హర్ష, రంజిత్, వీర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పూజ్యం శ్రీరామ చంద్ర మూర్తి
ప్రొడక్షన్ మేనేజర్స్: టి వినయ్, డి బాలకృష్ణ
పీఆర్వో: వంశీ శేఖర్
డిజైనర్: అనంత్ కంచర్ల (పద్మశ్రీ యాడ్స్)