తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ & నిర్మాతల మండలి

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆపెక్స్ బాడీ అయిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తరుపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2024 ఎన్నికలలో అఖండ విజయం సాధించిన శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు , హీరోలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, శ్రీ. కె. పవన్ కళ్యాణ్ గారు , భారతీయ జనతాపార్టీ (శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి) కూటమి మరియు ఇతర పార్లమెంట్ సభ్యులకు, శాశన సభ్యులకు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ & నిర్మాతల మండలి తరుపున మా హృదయ పూర్వక అభినందనలు తెలియచేయుచున్నాము.