పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తన సోషల్ మీడియా మాధ్యమం అయిన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టడం జరిగింది. చివరిగా మన కుటుంబంలోకి ఓ స్పెషల్ వ్యక్తి వస్తున్నట్లు ఆయన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపారు. అది ఎవరో తెలుసుకోవడానికి గాను వేచి ఉందాంమంటూ ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ తన వరుస సినిమాలు అయినా కల్కి, స్పిరిట్, సోలార్2 తిత్య్రాలతో బిజీగా ఉండగా ఆయన ఈ స్టోరీ పెట్టడంతో ఫాన్స్ లో ఓ కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే ఇది ఇలా ఉండగా ప్రభాస్ పెళ్లి అప్డేట్ ఏమైనా ఉందేమో అంటున్నారు మరి కొందరు ఫాన్స్. తన జీవితంలోకి రాబోయే ఆ స్పెషల్ వ్యక్తి ఎవరు అనేది క్లారిటీగా చెప్పకపోయేసరికి ఫాన్స్ లో ఈ గందరగోళం నిలకొంది. ఈ స్పెషల్ వ్యతి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయా? లేదా ఏదైనా సినిమాకు సమ్బబందించిన వ్యక్త? ఒక వేళ సినిమా కి సంబందించిన వ్యక్తి అయితే అది ఏ సినిమాకు సంబందించిన వ్యక్తి అయిఉంటారు? అనేది వేచి చూడాల్సి ఉంటుంది.