TFPC PRESSNOTE 23-07-2022

ప్రెస్ నోట్ తేదీ :23-07-2022
25-07-2022న (సోమవారం) చలనచిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాలుగు విభాగాలతో 1) నిర్మాతల రంగం 2) పంపిణీదారుల రంగం 3) ఎగ్జిబిటర్ల రంగం 4) స్టూడియోల రంగం వారితో సమావేశం తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్ నందు నిర్వహించనున్నట్లు తెలియజే శారు. కాబట్టి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రెస్ ద్వారా తెలియజేసే వరకు నిర్మాతలు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని తెలియజేయడం జరిగింది.
ఛాంబర్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకు నే నిర్ణయాన్ని నిర్మాతలకు తెలియజేస్తారు. కాబట్టి నిర్మాతలు తదుపరి నిర్ణయం వారికీ తెలియజేసే వరకు తమ సినిమా షూటింగ్ / సినిమా కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించవచ్చు నని తెలియజేయడం జరిగింది.

గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి
టి. ప్రసన్న కుమార్ మోహన్ వడ్లపట్ల