Upasana: కరోనా వైరస్ అంటేనే ప్రజల్లో ఓ రేంజ్లో వణుక్కుపుడుతుంది. అంతలా విజృంభించింది ఈ వైరస్.. దీనిన్ని ఖతం చేసే వ్యాక్సిన్ కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశారు ప్రజానీకం.. ఇటీవలే కరోనా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చారు నిపుణులు.. కానీ సైడ్ ఎఫెక్ట్‌ల భయంతో ఈ వ్యాక్సిన్‌కు వెనకంజ వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్లపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు..
మెగా కోడలు Upasana ఉపాసన కొణిదెల ముందుకొచ్చారు. తాను కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడమే కాకుండా, తన హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ను కూడా వ్యాక్సిన్ తీసుకువాలని కోరారు. Upasana ఈ వ్యాక్సిన్ గురించి ఎలాంటి అపోహలు వద్దని.. ప్రతిఒక్కరు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని.. అప్పుడే ఈ కరోనా రాక్షసి నుంచి బయటపడతామని ఆమె అన్నారు.