Shiryasharan: ప్రముఖ హాట్ కథానాయిక శ్రియ శరణ్ ఒకప్పుడు టాలీవుడ్లో అగ్ర కథానాయికగా మెరుపు మెరిసింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో నటించి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది ఈ భామ. అయితే ఈ భామకు హాలీవుడ్ నటుడితో మ్యారేజ్ అయిన విషయం తెలిసిందే. Shiryasharan శ్రియ పెళ్లి తర్వాత సినిమాల్లో కాస్త తక్కువ అయి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది.
Shiryasharan తన భర్తతో కలిసి సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా సందడి చేస్తూనే ఉంది.. భర్తతో రొమాంటిక్ ఫోటోలతో కుర్రకారును వేడేక్కిస్తుంది. ఇక తాజాగా ఇప్పడు మరో ఫోటోతో హాట్ టాపిక్‌గా మారారు. పబ్లిక్ ప్లేస్‌లో Shiryasharan శ్రియ తన భర్త ఆండ్రూ మళ్లీ రొమాన్స్ చేశారు. ఒకరిపై ఒకరు ముద్దులు పెట్టుకున్నారు. ఏకంగా శ్రియ తన భర్తకు లిప్ లాక్ చేసింది. ఈ ఫోటోను ఇంకా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్‌గా మారి.. పబ్లిక్ ప్లేస్‌లో ఇలా రొమాన్స్ అవసరమా? అంటూ కొందరు.. మీ Shiryasharan జంట చాలా చక్కగా ఉందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.