రెండు పార్టులుగా అల్లు అర్జున్ ‘రాకా’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాకా’ను 2 పార్టులుగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ రేట్ల తేడాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరికల్లా రెండు భాగాల షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ తేదీలను ప్రకటిస్తారని సమాచారం. ఈ చిత్రంలో దీపిక, రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటిస్తున్నారు.

Related Articles

Latest Articles