చిరు అభిమాని కోసం కదిలిన మూవీ టీం

ఓవ్యక్తి అభిమానం మెగాస్టార్ను కదిలించింది.ఆయన్ను స్వయంగా ఇంటికి పలిపించి ఆత్మీయతను పంచారు. RCపురం(M) బలిజపల్లెకు ఈశ్వర్ చిరుకు వీరాభిమాని. 23 ఏళ్లుగా ఆయన చిరు కోసం కొండపైకి పొర్లు దండాలు పెడుతూ వెళుతున్నారు. దీంతో చిరు ఈ అభిమానానికి ఫిదా అయ్యారు. ఆదివారం తిరుపతి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ టీం స్వయంగా బలిజపల్లెకు వెళ్లింది. ఈశ్వర్ ఫ్యామిటీతోపాటూ స్థానికులతో వారు సందడిగా గడిపారు.

Related Articles

Latest Articles