
చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్ర తిరగరాయాలన్న మేమే అనే బాలయ్య డైలాగులను నిజమ చేస్తూ అయన వీర అభిమాని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అఖండ 2 మూవీ టికెట్ ను వేలం పాట ద్వారా 5 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. చిన్నప్పటినుండి నందమూరి రామారావు అభిమానిగా పెరిగిన గురజాల జగన్మోహన్ అదే కోవలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా కోనసాగారు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రికి విడుదల కాలున్న అఖండ 2 మూవీ సినిమా టికెట్ ను వేలంపాటలు ద్వారా ఐదు లక్ష రూపాయలతో మొదటి టికెట్ ను చేజెక్కించుకున్నారు. ప్రపంచంలోనే ఐదు లక్షల రూపాయలతో మొదటి సినిమా టికెట్ దక్కించుకున్న ఏకైక అభిమానిగా గురుజాల జగన్మోహన్ రికార్డ్స్ లో నిలవలు ఉన్నారు. చరిత్ర సృష్టించాలన్న బాలయ్య అభిమానుల్ని తిరగరాయాలన్న బాలయ్య అభిమానులని నానుడికి దీటుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నిలిచారని బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు.


