యాక్షన్ ఎంటర్టైనర్ లో సోనీ చరిష్ఠ

తనవైన సోయగాలతో కట్టిపడేసే బ్యూటీ క్వీన్ త్వరలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించనున్నారు. తెలుగు – హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. యోగాలో సుశిక్షితురాలైన సోని… పోరాట సన్నివేశాలు రక్తి కట్టించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. నేడు తన జన్మదినాన్ని పురస్కరించుకుని తన సన్నిహితుల సమక్షంలో సోనీ తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు.

Related Articles

Latest Articles