హైదరాబాద్ సీపీకు ఎన్టీఆర్ అభిమాన సంఘం పిర్యాదు

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో అసభ్యకరమైన రీతిలో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారికి పిర్యాదు చేసారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్న ఆ పోస్టులను తక్షణమే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరిన నందిపాటి మురళి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం.

Related Articles

Latest Articles