
జూబ్లీహిల్స్ రోడ్ నెం.66 లో అతిన రీగల్ వీవ్స్ స్టోర్ కొత్త షోరూంను ప్రారంభించింది. ఈ స్టోర్ ను గాయని సునీత ఉపద్రష్ట గారు మాట్లాడుతూ ఈ రోజు అతిన స్టోర్ నేను ప్రారంభించటం చాలా ఆనందం గా ఉంది. ఈ స్టోర్ సిల్క్ మార్క్ సర్టిఫికెట్ రావటం నిజం గా గొప్ప విషయం. ఇక్కడ నిజంగా ఇంత మంచి కలెక్షన్స్ చూస్తుంటే ప్రతి శారీ కొనాలి అనిపిస్తుంది. చాలా క్వాలిటీ తో ఉన్నాయి.
యూనిక్ కలెక్షన్స్, ఉన్నాయి , బనారసీ మరియు భాందీని కలిపి చేయటం కొత్తగా ఉంది థ్రెడ్ వర్క్ తో చేయటం ఇంకా బాగుంది .. కాంబినేషన్స్ శారీ ఇక్కడ లభించటం గొప్ప విషయం.
అతీన రీగల్ వీవ్స్ నిర్వాహకులు ఈ సందర్భంగా అనిత,లహరికా,మనశ్వని
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్యూర్
పట్టు చీరలు అందించాలనే లక్ష్యంతో ప్రతి ఇంట్లో మా చీరలు ఉండాలి. అన్ని రకాల కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మేము కొత్త డిజైన్స్ చేయించటం. ప్రత్యేకంగా మా స్టోర్ లో బ్రైడల్
కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక యూనిక్ స్టోర్ ని ఏర్పాటు చేశాం.స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నామని తెలిపారు. కస్టమర్లు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.


