రెండో పెళ్లి చేసుకున్న సునీత.. వరుడెవరో తెలుసా?

ప్రముఖ టాలవుడ్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంది. గత కొద్దికాలంగా ఆమె రెండో పెళ్లిపై వార్తలు వస్తుండగా.. వాటిని సునీత ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ ఉంది. అయితే ఇటీవల కూడా ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలు ఇప్పుడు ఆమె నిజం చేస్తూ రెండో పెళ్లి చేసేసుకుంది.

sunitha

ఈ విషయాన్ని స్వయంగా సునీత సోషల్ మీడియాలో వెల్లడించింది. తాజాగా నిశ్చితార్థం పూర్తవ్వగా. ఈ ఫొటోలను సునీత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొద్దిమంది సమక్షంలోనే ఇంట్లోనే సింపుల్‌గా ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. వివాహ తేదీని త్వరలోనే బంధువుల నిర్ణయించనున్నారు.
ఒక మదర్‌గా తన పిల్లలను బాగా సెటిల్ చేయాలనే డ్రీమ్ తనకు ఉందని, అందుకే కొత్త లైఫ్‌ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు సునీత వెల్లడించింది.

తన ఫ్రెండ్ రామ్ కొత్తగా తన లైఫ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపింది.ప్రముఖ యూట్యూబ్ అధిపతి మ్యాంగో మీడియా అధినేతే రామ్. రామ్‌కి కూడా ఇది రెండో పెళ్లి