గుడివాడలో తన ఓటు వినియోగించుకున్న వైవిఎస్ చౌదరి

తన సొంత ఊరు అయిన గుడివాడ నగరంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న వైవిఎస్ చౌదరి. ప్రముఖ దర్శక నిర్మాత అయిన వైవిఎస్ చౌదరి ఈరోజు గుడివాడ నగరంలో తన కుటుంబంతో కలిసి వినుయోగించుకున్నారు. వైసీపీ నుండి కొడాలి నాని, కూటమి అభ్యర్థిగా వెనిగళ్ల రాము పోటీ చేస్తుండగా ఎంపి అభ్యర్థిగా వైసీపీ డా. సింహాద్రి చంద్ర శేఖర్, కూటమి అభ్యర్థిగా బాలసౌరి పోటీ చేస్తున్నారు. కాగా వైవిఎస్ చౌదరి తన విలువైన ఓటును తన కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు.