తిరుమల శ్రీవారిని నేడు ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు రోషన్ దర్శించుకున్నారు. సన్నిహితులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.