Vijayashanthi: బీజేపీ అధికారంలోకి వ‌స్తేనే మ‌హిళ‌ల‌కు న్యాయం: విజ‌య‌శాంతి

Vijayashanthi: నేడు మ‌హిళ‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ముషీరాబాద్‌లో క‌శిష్ ఫంక్ష‌న్ హాల్‌లో అక్ష‌ర స్ఫూర్తి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా ప్ర‌ముఖ న‌టి, బీజేపీ లీడ‌ర్ విజ‌య‌శాంతి విచ్చేశారు. ఈ సంద‌ర్భంగాVijayashanthi ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌డంలేద‌ని.. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు..

Vijayashanthi news

సేవా రంగంలో ఉన్న మహిళ‌ల‌ను వెలుగులోకి తీసుకురావ‌డానికి అక్ష‌ర స్ఫూర్తి ఫౌండేష‌న్ సంస్థ చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని Vijayashanthi విజ‌య‌శాంతి ప్ర‌శంసించారు. అలాగే మ‌హిళ‌ల ప్రాముఖ్య‌త‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోవ‌ద్ద‌ని, వారు లేనిదే ప్ర‌పంచం లేద‌ని ఆమె అన్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌లు రంగాల్లో సేవ‌లందించిన మ‌హిళ‌ల‌కు ఘ‌నంగా సత్క‌రించారుVijayashanthi.