సినిమాలను ప్రోత్సహించేందుకు ‘నిర్మాత’ గా మారిన ”విజయ దేవరకొండ”.

*కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాత గా మారిన విజయ దేవరకొండ.*

కింగ్ ఆఫ్ ద హిల్  ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యాంగ్ టాలెంట్ ప్రోత్సాహం
అందించేందుకు తొలి అడుగు వేస్తున్నాడు విజయ దేవరకొండ. తన అభిరుచి ని
పరిచయం చేయబోతున్నాడు.

పెళ్లి చూపులతో యూత్ లో బలమైన ముద్ర ను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణం లో
పడిన కష్టాలు తెలుసు. ఇప్పుడు తను ప్రొడ్యూస్ చేసే సినిమాలో తరుణ్ లీడ్
రోల్ చేస్తున్నాడు . ఆ మూవీ పేరు “మీకు మాత్రమే చెప్తా ”  టైటిల్ అనౌన్స్
మెంట్ వీడియో  లొనే ఫన్ ని  జనరేట్ చేశారు విజయ్, తరుణ్..త్వరలో నే ఈ
సినిమా గురుంచి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.