లేటు వయసులో ఘాటు అందాలు…

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోలందరితో నటించిన బ్యూటీ శ్రీయ శరన్. కెరీర్ మొత్తంలో మంచి ఫిజిక్ మైంటైన్ చేసి యూత్ ని అట్రాక్ట్ చేసిన హాట్ బ్యూటీ, పెళ్లి చేసుకోని సినిమాలకి పూర్తిగా దూరం అయ్యింది. పెళ్లి తర్వాత సినిమాల నుంచి దూరంగా ఉన్న శ్రీయ సోషల్ మీడియాలో మాత్రం యూత్ కి సెగలు పుట్టించే ఫోటోలు పెడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ తో ఆకట్టుకునే శ్రీయ, రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలు నెటిజెన్స్ ను నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి. పింక్ నెట్ టాప్, బికినీ వేసుకోని శ్రీయ సెక్సీగా కనిపిస్తుంది. నాలుగు పదుల వయసుకు అతి దగ్గరగా ఉన్నా కూడా శ్రియ ఫిజిక్ లో కానీ ఆమె అందంలో కానీ ఎలాంటి మార్పు రాలేదు. సినిమాల్లో ఉన్నప్పటి శ్రీయ ఇప్పటికీ అలానే ఉంది. అదే రూపం, అదే లావణ్యం.. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం. నలభై ఏళ్ళకే తమ అందాన్ని పూర్తిగా కోల్పోయే కొందరు హీరోయిన్స్ ఉన్న టైములో శ్రీయ ఎప్పుడూ ఆ లిస్ట్ లో చేరలేదు. ఈ పిక్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇంత లేటు వయసులో , ఘాటు అందాల్ని ప్రదర్శించడం ఆమెకే చెల్లిందని ప్రశంసిస్తున్నారు.