Urvashi Rautela: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఎద అందాల‌ను చూస్తే అంతే ఇక..

Urvashi Rautela: బాలీవుడ్‌లో బోల్డ్‌గా న‌టిస్తూ యూత్ క్రేజ్‌ను సంపాదించుకుంది ఊర్వ‌శి రౌటేలా. ఐటెంసాంగ్‌, వీడియో ఆల్బ‌మ్‌ల త‌న హాట్ హాట్ అందాల‌తో రెచ్చిపోయేది.. బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాల‌ని ఆరాటప‌డుతున్న ఈ Urvashi Rautela బ్యూటీ‌.. ఆమె న‌టించిన స‌నమ్ రే. గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ, హేట్‌స్టోరీ-4 వంటి రొమాంటిక్ కామెడీ సినిమాల్లో హాట్‌గా న‌టించి కుర్ర‌కారు గుండెల్లో నిలిచింది.

Urvashi Rautela hot

ఈ చిత్రాల‌తో హాట్ భామ‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఆమె పెద్ద‌గా అవ‌కాశాలు లేనందున ఏమో కానీ.. సోష‌ల్ మీడియాలో అయితే హాట్ ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ కుర్ర‌కారును రెచ్చ‌గొడుతుంది. తాజాగా Urvashi Rautela ఆమె హాట్‌గా ఫోటోషూట్ చేయించుకున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో అభిమానుల‌ను క‌నుల‌విందు చేస్తున్నాయి..