ఉగాది సినీ పురస్కార గ్రహీతలు ..

ఏప్రిల్ 2 వ తేదీ శనివారం ప్రసాద్ లాబ్ లో  “ఉగాది సినీ పురస్కారాలు” కార్యక్రమం  జరగనున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులు జె వి మోహన్ గౌడ్ , విజయ్ వర్మ పాకలపాటి , కూనిరెడ్డి శ్రీనివాస్ కలిసి  పురస్కార గ్రహీతలు వివరాలు తెలియజేస్తూ ఒక పత్రికా  ప్రకటన విడుదల చేశారు .. 90 ఏళ్ల చలన చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్లుగా తమ సేవలు సుధీర్ఘకాలం గా అందిస్తున్న 24 విభాగాల ప్రముఖులను ఎంపిక చేసినట్లు తెలియచేసారు ..  ఆయా విభాగాల అధ్యక్షుల నుంచి వచ్చిన వివరాలు ప్రకారమే  ఆ డిపార్ట్మెంట్  సీనియర్ సభ్యులను ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియచేసారు….

ఉగాది సినీ పురస్కార గ్రహీతలు వీరే ..

నిర్మాతల విభాగం ..

  1. శ్రీమతి ఎన్. ఆర్. అనురాధాదేవి 
  2. శ్రీ జాగర్లమూడి రాధాకృష్ణ
  3. శ్రీ జి. సత్యనారాయణ రాజు
    ( సత్తిరాజు )
    ఎగ్జిబిటర్స్ విభాగం …   
  4. శ్రీ రాజా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ …
    నవరంగ్ థియేటర్ .. ఆంధ్రప్రదేశ్
  5. శ్రీ ఎం. విజేందర్ రెడ్డి ..
    వేంకటేశ్వర థియేటర్ .. తెలంగాణ
    డిస్ట్రిబ్యూటర్స్ విభాగం ..
    1.శ్రీ మాదాల రామకృష్ణ .. ఆంధ్రప్రదేశ్
    2.శ్రీ రవీంద్ర గోపాల్.. తెలంగాణ
    స్టూడియో సెక్టార్ ..      
  6. ప్రసాద్ లాబ్స్ .. శ్రీ అక్కినేని రమేష్ ప్రసాద్ …
    ఆర్టిస్ట్ విభాగం ..          
  7. శ్రీ టి ఎస్ విజయచందర్
  8. శ్రీ జి వి నారాయణరావు
  9. శ్రీమతి రూపాదేవి
    ఉత్తమ సేవా పురస్కారం .
    శ్రీ కాదంబరి కిరణ్ 
    జర్నలిస్ట్ విభాగం..        
    శ్రీ భగీరథ 

24 క్రాఫ్ట్ ల నుంచి ఎంపిక కాబడిన వారు .. 
1.  దర్శకత్వ విభాగం ..  
సాగర్ 
2.  రచయితల విభాగం..
వడ్డేపల్లి కృష్ణ 
3.  కెమెరా విభాగం..          
  పి.దేవరాజు 
4.  మేకప్ విభాగం …   
    ఊసులూరి రాంబాబు 
5.  మ్యూజిక్ డైరెక్టర్ విభాగం .. 
  నల్లూరి సుధీర్ కుమార్
6.  ప్రొడక్షన్ మేనేజర్ విభాగం ..
కామాక్షి వెంకటేశ్వరరావు .
7.  డాన్సర్ విభాగం ..     
     బండి సోమరాజు  మరియూ  
      వెంకటేశ్వరరావు 

  1. ఆర్ట్ డిపార్ట్మెంట్ విభాగం ..   
    కె వి రమణ 
    9 . ఫైటర్ విభాగం .                 
      పి. పరశురామ్ 
  2. కాస్ట్యూమ్స్ విభాగం …   
          దాసరి రాజు
  3. ఎడిటింగ్ విభాగం .. 
           కె . రవీంద్ర బాబు 
  4. డబ్బింగ్ ఆర్టిస్ట్ ..   
          ఆర్.సి.ఏం . రాజు 
  5. స్టిల్ ఫోటో గ్రాఫర్ .. 
         నాయుడు వెంకటేష్ 
  6. ఆడియో గ్రాఫర్ ..       
          రాధాకృష్ణ
  7. పబ్లిసిటీ డిజైనర్ ..             
      కడలి సురేశ్ 
     16. ఆర్టిస్ట్ యూనియన్ . .         
    మద్ది వీరారెడ్డి
  8. జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ ..
    మున్నీసా
  9. జూనియర్ ఆర్టిస్ట్ విభాగం ..
    ఏం రామకృష్ణ
    మరియూ నూర్జహాన్ 
  10. ప్రొడక్షన్ అసిస్టెంట్ .         
    కొల్లి రాము 
  11. స్టూడియో వర్కర్ ..             
    కర్ణా చారి కెళ్ళ
  12. ఔట్ డోర్ యూనిట్ .         
    వి. నరసింహారెడ్డి
  13. లైట్ మెన్ …                       
    ఎన్. శ్రీనివాసరావు
  14. మహిళా వర్కర్ ..                 
    బి. అక్కమ్మ 
  15. డ్రైవరు విభాగం … 
           సత్యం