సంబరంగా ఉగాది సినీ పురస్కారాలు!!

ఏప్రిల్ 2 వ తేదీ శనివారం ప్రసాద్ లాబ్ లో  సినీ లెజెండ్స్ దాసరి, దగ్గుబాటి రామానాయుడు, దొరస్వామి రాజు స్మారక “ఉగాది సినీ పురస్కారాలు” కార్యక్రమం ఘనంగా జరిగింది. జె వి మోహన్ గౌడ్, విజయ్ వర్మ పాకలపాటి, కూనిరెడ్డి శ్రీనివాస్, దర్శకుడు బాబ్జిల సారధ్యంలో నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక, కూనిరెడ్డి ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించింది. ఆయా విభాగాల యూనియన్స్ నుంచి వచ్చిన వివరాలు ప్రకారమే ఆ డిపార్ట్మెంట్  సీనియర్ సభ్యులను ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు మురళీ మోహన్, బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పురస్కార గ్రహీతలు వీరే ..

నిర్మాతల విభాగం ..

 1. ఎన్. ఆర్. అనురాధాదేవి 
 2. జాగర్లమూడి రాధాకృష్ణ
 3. జి.సత్యనారాయణ రాజు
  ( సత్తిరాజు )
  ఎగ్జిబిటర్స్ విభాగం …   
 4. రాజా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్
  నవరంగ్ థియేటర్ .. ఆంధ్రప్రదేశ్
 5. ఎం.విజేందర్ రెడ్డి ..
  వేంకటేశ్వర థియేటర్ .. తెలంగాణ
  డిస్ట్రిబ్యూటర్స్ విభాగం ..
  1.మాదాల రామకృష్ణ .. ఆంధ్రప్రదేశ్
 6. రవీంద్ర గోపాల్.. తెలంగాణ
  స్టూడియో సెక్టార్ ..      
 7. ప్రసాద్ లాబ్స్ .. అక్కినేని రమేష్ ప్రసాద్ …
  ఆర్టిస్ట్ విభాగం ..          
 8. టి ఎస్ విజయచందర్
 9. జి వి నారాయణరావు
 10. శ్రీమతి రూపాదేవి
  ఉత్తమ సేవా పురస్కారం
  కాదంబరి కిరణ్ 
  జర్నలిస్ట్ విభాగం..      
  భగీరథ 

24 క్రాఫ్ట్ ల నుంచి ఎంపిక కాబడిన వారు .. 
1.  దర్శకత్వ విభాగం ..  
సాగర్ 
2.  రచయితల విభాగం..
వడ్డేపల్లి కృష్ణ 
3.  కెమెరా విభాగం..          
  పి.దేవరాజు 
4.  మేకప్ విభాగం …   
    ఊసులూరి రాంబాబు 
5.  మ్యూజిక్ డైరెక్టర్ విభాగం .. 
  నల్లూరి సుధీర్ కుమార్
6.  ప్రొడక్షన్ మేనేజర్ విభాగం ..
కామాక్షి వెంకటేశ్వరరావు .
7.  డాన్సర్ విభాగం ..     
     బండి సోమరాజు &
      వెంకటేశ్వరరావు 

 1. ఆర్ట్ డిపార్ట్మెంట్ విభాగం ..   
  కె వి రమణ 
  9 . ఫైటర్ విభాగం .                 
    పి.పరశురామ్ 
 2. కాస్ట్యూమ్స్ విభాగం …   
        దాసరి రాజు
 3. ఎడిటింగ్ విభాగం .. 
         కె.రవీంద్ర బాబు 
 4. డబ్బింగ్ ఆర్టిస్ట్ ..   
        ఆర్.సి.ఎమ్.రాజు 
 5. స్టిల్ ఫోటోగ్రాఫర్ .. 
       నాయుడు వెంకటేష్ 
 6. ఆడియోగ్రాఫర్ ..       
        రాధాకృష్ణ
 7. పబ్లిసిటీ డిజైనర్ ..            కడలి సురేశ్ 
   16. ఆర్టిస్ట్ యూనియన్ . .         
  మద్ది వీరారెడ్డి
 8. జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ ..
  మున్నీసా
 9. జూనియర్ ఆర్టిస్ట్ విభాగం ..
  ఎమ్.రామకృష్ణ
  & నూర్జహాన్ 
 10. ప్రొడక్షన్ అసిస్టెంట్ .         
  కొల్లి రాము 
 11. స్టూడియో వర్కర్ ..             
  కర్ణాచారి కెళ్ళ
 12. ఔట్ డోర్ యూనిట్ .         
  వి.నరసింహారెడ్డి
 13. లైట్ మెన్ …                       
  ఎన్.శ్రీనివాసరావు
 14. మహిళా వర్కర్ ..                 
  బి.అక్కమ్మ 
 15. డ్రైవరు విభాగం … 
         సత్యం