Tukjagadish: న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీశ్ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ సినిమాను నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ Tukjagadishసినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్ల్‌గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.
అయితే రేపు ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఈ సందర్భంగా ఒకరోజు ముందే ఈ రోజు Tukjagadishటక్ జగదీశ్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఏటీ ఒక్కొ పూట ఏడాది పాట.. నాయుడోరి నోట నుంచి వచ్చిందే మాట అనే బ్యాగ్రౌండ్ సాంగ్‌తో ప్రారంభమవుతుంది. నాని టక్ వేసుకుని కోడిపుంజుని పట్టుకుని కనిపించాడు. ఇక ఈTukjagadish చిత్రానికి మ్యూజిక్‌డైరెక్టర్ తమన్ అందించిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.