లేటు వయస్సులో బికినీతో రెచ్చిపోయిన హీరోయిన్

హీరోయిన్లకు వయస్సుతో సంబంధం ఉండదు. వయస్సు పెరుగుతున్నా సరే.. గ్లామరస్‌గా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వయస్సు మర్చిపోయి పొట్టి పొట్టి దుస్తులతో కుర్రోళ్లను రెచ్చగొడుతూ ఉంటారు. ప్రేక్షకుల అటెన్షన్ తమపై ఉండేందుకు హీరోయిన్లు ఇలా హాట్ హాట్ దుస్తులతో మెరుస్తూ ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ మందిరా బేడీ 48 ఏళ్లు వచ్చినా అసలు తగ్గడం లేదు.

mandira bedi

బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య చోప్రా డైరెక్షన్‌లో వచ్చిన ‘దిల్ వాలే దునియా లేజాయింగ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మందిరా బేడీ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆమె.. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియళ్లలో కూడా నటిస్తోంది. సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఏకంగా బికినీలో దిగిన ఫోటోలను షేర్ చేసింది.

48 ఏళ్ల వయస్సుల్లో కూడా అందాలతో పిచ్చెక్కిస్తుందని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఈ వయస్సులో ఇంత అవసరమా? అని విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో షణ్ముగం ముత్తు స్వామి డైరెక్షన్‌లో వస్తున్న ‘అదంగతే’ సినిమాలో మందిరా బేడీ నటిస్తోంది.