మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్లో పాల్గొన్న త్రిష

మెగాస్టార్ చిరంజీవి గారు తన విశ్వంభర సినిమా షూటింగ్లో ఇటీవల హైదరాబాద్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం హైదరాబాదులో ఏకంగా 13 భారీ సెట్లు నిర్మించారు. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించిన అన్నగారు షూటింగ్లో చేరడం జరిగింది.
షూటింగ్లో పాల్గొనడానికి ఈరోజు మొదటిగా విశ్వంభర సెట్ కి వచ్చిన సంద్భంగా త్రిష గారికి చిరంజీవి గారు, డైరెక్టర్ వశిష్ట గారు అలాగే ప్రొడ్యూసర్లు స్వాగతం పలకడం జరిగింది. అయితే గతంలో త్రిష గారు చిరంజీవి గారితో కలిసి స్టాలిన్ సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే.
UV క్రియేషన్స్ బ్యానర్లో విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిరంజీవి గారి కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాలో నిలువనుంది.
కొణిదల సుస్మిత కాసిం డిజైనర్, చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ గా పనిచేస్తున్నారు.
కోటగిరి వెంకటేశ్వరరావు సంతోష్ కామిరెడ్డి ఎడిటర్లుగా పనిచేస్తున్న ఈ చిత్రానికి శ్రీ శివశక్తి దత్త చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు అలాగే స్క్రిప్ట్ అసోసియేట్స్ గా శ్రీనివాస్ గవిరెడ్డి, గంట శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్ & మయుఖ్ ఆదిత్య పని చేస్తున్నారు.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్

సాంకేతిక సిబ్బంది:
రచయిత & దర్శకుడు: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
DOP: చోటా కె నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి
PRO: వంశీ-శేఖర్