నేడు డైలాగ్ కింగ్ బ‌ర్త్ డే.. తిరుప‌తికి బ‌య‌లుదేరిన మంచు ఫ్యామిలీ!

Manchu Family: టాలీవుడ్ డైలాగ్ కింగ్‌, క‌లెక్ష‌న్ కింగ్‌, బ‌హుముఖ న‌టుడు మోహ‌న్‌బాబు గారు నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఆయ‌న నేటితో 69లోకి అడుగుపెడుతున్నాడు.. ఈ సంద‌ర్భంగా త‌న కుటుంబ‌స‌భ్యులుల‌తో క‌లిసి స్పెష‌ల్ ఫ్లైట్‌లో తిరుప‌తికి బ‌య‌లుదేరారు.

Dialog king

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. తిరుప‌తిలోని శ్రీ విద్యానికేత‌న్ సంస్థ‌ల్లో ఆయ‌న‌ బ‌ర్త్‌డే సెలెబ్రేష‌న్స్ జ‌రుపుకుంటారు.Manchu Family మోహ‌న్‌బాబుగారితో మంచు విష్ణు ఫ్యామిలీ, న‌టి మంచు ల‌క్ష్మీ కూడా ఉన్నారు. ఇక సోష‌ల్ మీడియాలో మోహ‌న్‌బాబుకు త‌న‌ ఆత్మీయులు పెద‌రాయుడుకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అని విషెస్ తెలియ‌జేస్తున్నారు.