Bollywood: ఆ లిప్‌లాక్ కిస్‌లేంటి.. టైగ‌ర్‌ష్రాఫ్ చెల్లి ర‌చ్చ మామూలుగా లేదుగా..

Bollywood: బాలీవుడ్ స్టార్ టైగ‌ర్‌ష్రాఫ్ త‌న సినిమాల‌తో సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. వైవిధ్య‌మైన చిత్రాల్లో, యాక్ష‌న్ సీన్స్ ఎక్కువ‌గా ఉండే సినిమాల్లో న‌టించి బాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ హీరో అనిపించుకున్నాడు టైగ‌ర్‌ష్రాఫ్. టైగ‌ర్‌ష్రాఫ్ తండ్రి కూడా యాక్ష‌న్‌స్టారే.. అత‌నే జాకీష్రాఫ్.. తాను కూడా Bollywood బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు.

krishna shroff

తండ్రీకొడుకులు ఇలా గుర్తింపు ఉండే చిత్రాల్లో న‌టిస్తూ ఉంటే.. ఇక జాకీష్రాఫ్ ముద్దుల వార‌సురాలు.. కృష్ణాష్రాఫ్ అదేనండీ Bollywood టైగ‌ర్‌ష్రాఫ్ చెల్లెలండి.. ప‌బ్లిక్ రొమాన్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది. లిప్‌లాక్ కిస్‌ల‌తో కుర్ర‌కారును ఆమాంతం వేడేక్కిస్తుంది.. ఇప్పుడు తాజాగా ప‌బ్లిక్‌లో బాయ్‌ఫ్రెండ్‌కు లిప్‌లాక్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత‌కుముందు మాజీ ల‌వ‌ర్ తో ఇదే స్పీడు.. పాత బాయ్‌ఫ్రెండ్ ఇబాన్ హామ్స్‌కి గ‌తేడాది న‌వంబ‌ర్‌లో బ్రేక‌ప్ చెప్పిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు అంత‌కుముందు.. ఓ రేంజ్‌లో హాట్ హాట్ రొమాన్స్‌తో సోష‌ల్ మీడియాలో ఒక ఊపుఊపేశారుBollywood.