సినీ నటుడు తోట్టెంపూడి వేణు గారి తండ్రి ప్రొఫెసర్ తోట్టెంపూడి వెంకట సుబ్బారావు గారు స్వర్గీయులయ్యారు

సినీ నటుడు తోట్టెంపూడి వేణు గారి తండ్రి ప్రొఫెసర్ తోట్టెంపూడి వెంకట సుబ్బారావు గారు (92 సం”లు) ఈ రోజు (29.01.2024) తెల్లవారుజామున పరమపదించారు అని తెలియజేయుటకు చింతిస్తున్నాము.

భౌతికాయాన్ని సందర్శనార్ధం ఈ రోజు ఉదయం 9.00 గంటలు నుండి మధ్యాహ్నం 12.00 ల మధ్య స్వగృహం హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్, నందు ఉంచనున్నారు.

అంత్యక్రియలు : ఈ రోజు మధ్యాహ్నం 12.30 తర్వాత జూబ్లీహిల్స్, మహాప్రస్థానం లో నిర్వహించనున్నారు.