‘రా… రాజా’ సినిమా విధుల చేసిన మూవీ టీం

శివప్రసాద్ దర్శక నిర్మాతగా శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘రా… రాజా’. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకు రాహుల్ శ్రీవాత్సవ్ డీవోపీ గా చేసారు. సుజి వినయ్, మౌనిక తదితరులు ప్రధాన పాత్రలలో నటించి ఈ సినిమాకు రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ గా, అలాగే నందు మాస్టర్ అచ్తిఒన్స్ అందించడం జరిగింది.

ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడం జరిగింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే కొంచం భయంకరంగా ఉండనే చెప్పుకోవాలి. ట్రైలర్ విజువల్స్ ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చాయి. ఒక అమ్మాయి తెచులు ఇంకా పెద్ద గోర్లతో హత్యలు మధ్య ఈ ట్రైలర్ ఉంది. హారర్ ఇంకాథ్రిల్లర్ జోనర్ లా అనిపిస్తుంది.