Thapsee: త‌న ఇంట్లో ఐటీ సోదాలు జ‌ర‌గ‌డంపై తాప్సీ స్పంద‌న‌!

Thapsee: ముంబై ఐటీ అధికారులు ఇటీవ‌లే బాలీవుడ్ ప‌లువురు ప్ర‌ముఖుల నివాసాల్లో ఐటీ దాడులు జ‌ర‌గిన విష‌యం తెలిసిందే.. ఈ విష‌యంలో ఎదుర్కొన్న తాప్సీ తాజాగా స్పందించింది. తాప్సీ ట్విట్ట‌ర్ ద్వారా తెలుపుతూ.. గ‌డిచిన మూడు రోజుల నుంచి త‌న నివాసంలో ఏం జ‌రిగిందో తెలిపారు తాప్సీ. పారిస్‌లో త‌న‌కు ఒక ఇళ్లు ఉందంటూ దాని తాళాల కోసం వెతికార‌ని, కానీ త‌న‌కు అక్క‌డ ఇళ్లు లేద‌ని,

అలాగే రూ.ఐదు కోట్లు తీసుకున్నాన‌ని ఆరోపిస్తూ..దాని ర‌శీదులు కోసం వెతికార‌ని.. కానీ తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేద‌న్నారు తాప్సీThapsee. ఆర్థిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ ఈ విష‌యంలో 2013లో త‌న నివాసంలో ఐటీ దాడులు జ‌రిగిన విషయం త‌న‌కు గుర్తు లేదంటూ తెలిపింది తాప్సీ. ఇదిలా ఉంచితే.. తాప్సీ ప్ర‌స్తుతం ర‌ష్మి రాకెట్‌, దొబారా చిత్రాల్లో న‌టిస్తున్నారుThapsee.