Thamannh: త‌మ‌న్నా తొలి వెబ్‌సిరీస్ టీజ‌ర్ రిలీజ్‌..

Thamannh: మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న తొలి వెబ్ సిరీస్ 11th అవ‌ర్. ఈ వెబ్ సిరీస్‌ను ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ష‌న్‌లో రూపొందుతుండ‌గా.. తాజాగా దీనికి సంబంధించిన టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో త‌మ‌న్నా అరాత్రికారెడ్డి అనే పాత్ర‌లో క‌నిపించ‌నుందిThamannh .. ఈ టీజ‌ర్.. చ‌క్ర‌వ్యూహంలో చిక్కుకున్న‌ప్పుడు దారి వెతికితే దొర‌క‌దు.

11th Hour Teaser | An aha Original | Tamannaah | Praveen Sattaru | Pradeep U | Premieres April 9

సృష్టించుకోవాల్సి ఉంటుంది అంటూ త‌మ‌న్నా Thamannh చెబుతున్న డైలాగ్ అల‌రిస్తోంది. ఇక ఈ చిత్రం కార్పొరేట్ కంపెనీలో ఆడ‌వాళ్లు ప్రవేశిస్తే ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎలా ఎదుర్కొవాల‌నే నేప‌థ్యంగా ఈ టీజ‌ర్ చూస్తుంటే తెలుస్తోంది. వంశీ కృష్ణ‌, అరుణ్ అదిత్‌, శ‌త్రు, ప‌విత్రా లోకేశ్‌, జ‌య‌ప్ర‌కాశ్ త‌దిత‌రులు ఈ వెబ్‌సిరీస్‌లో న‌టించారు. ప్ర‌దీప్ ఉప్ప‌లపాటి నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్ 9న ప్ర‌సారం కానుంది.‌‌