Ajith: తాలా అజిత్ కొడుకు ఇప్పుడెలా ఉన్నాడో చూశారా..

Ajith: కోలీవుడ్ స్టార్ తాలా అజిత్‌కు త‌మిళ‌నాడులో ఎంతో క్రేజ్ ఉంది. అజిత్‌కు త‌మిళ్‌తో పాటు తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా చాలా ఎక్కువ‌గానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ‌తంలో అజిత్ సినిమాలు తెలుగులో విడుద‌ల అయ్యి మంచి విజ‌యాల‌ను సాధించాయి కూడా.. కాగా అజిత్ కొడుకు పేరు అద్విక్‌.. 2005 మార్చి 2న జ‌న్మించిన‌ అద్విక్ అంటే Ajith అజిత్ ఫ్యాన్స్‌ ఎంతో ఇష్ట‌ప‌డ‌తారంట‌.. కానీ ఎప్పుడు ప‌బ్లిక్ ఫంక్ష‌న్స్‌లో క‌నిపించ‌డు… తాజాగా Ajith అజిత్ భార్య షాలినితో క‌లిసి అద్విక్ ఓ వివాహ‌నికి హాజ‌ర‌య్యాడు.

thala ajith

అలాగే షాలిని, అద్విక్‌తో పాటు షాలిని చెల్లి షామిలి కూడా ఈ వివాహ‌నికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో కుట్టి తాలా అద్విక్‌ను చూసి రానున్న రోజుల్లో Ajith అజిత్‌కు న‌ట‌వార‌సుడిగా ఎద‌గాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. Ajith అజిత్ ప్ర‌స్త‌తం వాలిమై సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఓ కీల‌క‌పాత్ర‌ను పోషిస్తున్నాడు.‌