TFPC ప్రెస్ నోట్ తేదీ :18-07-2022

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, ది. 21.07.2022 (గురువారం) సాయంత్రం 4.00 గంటలకు కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్, 2వ అంతస్తు, ఫిలింనగర్ కో-ఆప్ హౌసింగ్ సొసైటీ కాంప్లెక్స్, ఫిలింనగర్, హైదరాబాద్లో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశము జరుపనుంది. ఈ విషయం కౌన్సిల్ సభ్యులందరికి తెలియజేస్తూ వారినందరిని ఈ ప్రత్యేక సమావేశమునకు హాజరు కావాలని 18-07.2022 కౌన్సిల్ నోటీసు పంపడం జరిగింది .
ఈ సమావేశం లో చర్చించు విషయములు :

  1. OTT.
  2. VPF ఛార్జీలు
  3. టిక్కెట్ ధరలు
  4. ఉత్పత్తి వ్యయం
  5. పని పరిస్థితులు & రేట్లు.
  6. ఫైటర్స్ యూనియన్ సమస్యలు & ఫెడరేషన్ సమస్యలు.
  7. మేనేజర్ ల పాత్ర
  8. నటులు /టెక్నీషియన్ల సమస్యలు.

గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి
టి. ప్రసన్న కుమార్ మోహన్ వడ్లపట్ల