సెన్సార్ ఆఫీసర్ శ్రీమతి శిఫాలీ కుమార్ ని కలిసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఈరోజు 03-06-2022వ తేదీ సెన్సార్ ఆఫీసు లో సెన్సార్ ఆఫీసర్ శ్రీమతి శిఫాలీ కుమార్ గారిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున కలిసి సెన్సార్ విషయంలో నిర్మాతలు పడుతున్న ఇబ్బందులను తెలిపి, వాటిని పరిష్కరించాలని కోరిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కె.యల్.దామోదర ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి, నిర్మాతల మండలి సెక్రటరీ టి.ప్రసన్న కుమార్, ఛాంబర్ జాయింట్ సెక్రటరీ పల్లి కేశవరావు మరియు నిర్మాతలు జె.వి.మోహన్ గౌడ్, పద్మిని నాగులపల్లి, రాధా రాజేశ్వరి, తోట కృష్ణ, నయూమ్ అహమ్మద్, అలహరి, శంకర్ గౌడ్ తదితరులు…