బాలయ్య పై అభిమానం చాటుకున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నందమూరి బాల కృష్ణ పై తనకి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. బాలయ్య రాజకీయంలో ఉంటూనే సినిమాలు కూడా చేయాలని కొరకు. సినిమా అయినా, రాజకీయం అయినా ఎన్టీఆర్ తరువాతే అని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పని చేస్తారు. మనం కూడా ఇక నుండి 18 గంటలు పని చేయాలి అని అన్నారు. రోజుకు 12 గంటలు మాత్రమే ప్పని చేస్తే సరిపోదని ఆయన అన్నారు. అలాగే వాఱు ఇరువురు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసమే పని చెత్తామ్ అని, వారికి ఆ విషయంలో సాటిలేదు అన్నారు. అదే విషయాన్నీ అధికారులకు చెప్పం అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లన్న భావజాలం నుంచి వచ్చాం అని రేవంత్ రెడ్డి అన్నారు. లోకేష్‌, భరత్‌లు రాజకీయం సంక్షేమం చూసుకుంటారని, అలాగే బ్రాహ్మణి, తేజులు వ్యాపారం, సేవ చూసుకుంటారు అని అన్నారు.