సైరా ముందున్న సవాళ్లు ఇవే…

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగారాయడానికి రెడీ అయ్యాడు. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆగమనంతో బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఏంటో చూద్దాం.

ఓవర్సీస్ ప్రీమియర్స్ కలెక్షన్స్:
బహుబలి2 : 4.2M
అజ్ఞాతవాసి: 1.51M
బాహుబలి: 1.39M

నైజాం ఏరియా టాప్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్:
సాహూ: 9.41కోట్లు
బాహుబలి2: 8.9కోట్లు
మహర్షి: 6.38కోట్లు

సీడెడ్ ఏరియాలో టాప్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్:
వినయవిధేయ రామ: 7.15కోట్లు
అరవింద సమేత: 5.3కోట్లు
సాహూ: 4.7కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో టాప్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్:
బాహుబలి2: 43కోట్లు
సాహూ: 36.52కోట్లు
అరవింద సమేత: 26.6కోట్లు

కర్ణాటకలో టాప్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్:
సాహూ: 11.6-7.1కోట్లు
అరవింద సమేత: 8.27 – 5.26కోట్ల
అజ్ఞాతవాసి: 8 – 5.14కోట్లు

తమిళనాడులో టాప్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్:
బాహుబలి 2: 11.05కోట్లు
బాహుబలి: 5.2కోట్లు
స్పైడర్: 4.06కోట్లు

ఫస్ట్ డే వరల్డ్ వైడ్ టాప్ 3 హైయెస్ట్ షేర్ కలెక్షన్స్:
బాహుబలి2: 123కోట్లు
సాహూ: 73.64కోట్లు
బాహుబలి: 46కోట్లు

ఫస్ట్ డే వరల్డ్ వైడ్ టాప్ 3 హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్:
బహుబలి2: 215కోట్లు
సాహూ: 126కోట్లు
బాహుబలి: 73కోట్లు

ఫస్ట్ డే సౌత్ టాప్ 3 హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్:
బాహుబలి2: 215కోట్లు
సాహూ: 126కోట్లు
2.0: 95కోట్లు
ఇవీ రిలీజ్ కి రెడీగా ఉన్న సైరా ముందున్న రికార్డులు… అక్టోబర్ 2 తర్వాత ఈ లిస్ట్ లో ఏ ఏరియాలో, ఎన్ని ఏరియాల్లో ఏ సినిమా పేరుని రీప్లేస్ చేసి సైరా వస్తుందో చూడాలి.