Tag: Vise President of india
ఉప రాష్ట్రపతి ‘వెంకయ్య నాయుడు’ గారికి “భారతమెరికా” పుస్తకం బహుకరణ!!
జర్నలిస్ట్, రచయిత భగీరథ రచించిన "భారతమెరికా" పుస్తకాన్ని శుక్రవారం రోజు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి బహుకరించారు . ఉప రాష్ట్రపతి ఎమ్ . వెంకయ్య నాయుడు గారిని హైదరాబాద్ నివాసంలో...