Tag: Vaarahi Silks
ఘనంగా వారాహి సిల్క్స్ ప్రారంభోత్సవం – ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, మీనాక్షి చౌదరి
వారాహి సిల్క్స్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇది జాతీయ దుస్తుల ప్రియులకు స్వర్గధామం. ఈ కార్యక్రమానికి లెజెండరీ నందమూరి బాలకృష్ణ, మీనాక్షి చౌదరి ముఖ్య అతిథులుగా హాజరై గ్రాండ్ ఓపెనింగ్ చేశారు.
టైమ్‌లెస్...