Home Tags Tollywood

Tag: Tollywood

‘భైరవం’ టీజర్ విడుదల తేది ఫిక్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా...

‘రాబిన్‌హుడ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్‌తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు, గతంలో తనతో బ్లాక్‌బస్టర్ భీష్మ చిత్రాన్ని తీసిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు....

నటి మాధవి లత ఫిర్యాదు

ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు జెసి ప్రభాకర్ రెడ్డి సినీ హీరోయిన్లపై కొన్ని అనుచిత చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా నటి మాధవిలాలపై కూడా ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది....

కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” నుంచి తొలి పాట

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ...

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్వర్గీయులయి నేటికీ 29 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ హైదరాబాదులోని ఫిలింనగర్ లో కృష్ణ అవతారంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద...

విడుదల తేది లాక్ చేసిన ‘మ్యాడ్ స్క్వేర్’

బ్లాక్ బస్టర్ చిత్రం మ్యాడ్ కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్ ప్రకటించినప్పటి నుండి, సినీ ప్రియులంతా చిత్ర విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్ విడుదల కాకముందే, ఈ చిత్రంపై...

ఫిబ్రవరి 22న విడుదల కానున్న ‘షూటర్’

శ్రీ వెంకట సాయి బ్యానర్ పై శెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “షూటర్ “. రవిబాబు, ఏస్తర్ , ఆమని, రాశి, సుమన్ కీలకపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి...

ప్రతిష్టాత్మక అవార్డు సాధించిన ‘మా కాళి’

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్‌హిట్ చిత్రం కార్తికేయ 2 నిర్మాత, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ త్రిభాషా చిత్రం 'మా కాళి' ప్రతిష్టాత్మక జైపూర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బెస్ట్  పోలిటికల్...

ఫిబ్రవరి 21న తెలుగులో గ్రాండ్ రిలీజ్ కానున్న ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’

సినీ ఇండ‌స్ట్రీలో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా ధ‌నుష్‌కి ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగానూ ఆయ‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటుంటారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత...

“కన్నప్ప” ఎవరో అందరికీ తెలియాలని ఈ సినిమా చేస్తున్నాం : మంచు విష్ణు

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్...

ఈ నెల 24న విడుదల కానున్న ‘ఐడెంటిటీ’ చిత్రం

అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ...

ఈ నెల 24న “తల్లి మనసు” విడుదల

పూర్వాశ్రమంలో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు...

ఆహాలో ప్రీమియర్ కు సిద్ధమైన “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్”

డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 ఓహా ఓటీటీలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ షో మీద ఉన్న క్రేజ్ తో ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2...

గతంలో ఎన్నడూ చూడని విధంగా విశ్వక్సేన్ – ‘లైలా’ టీజర్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్...

ఘనంగా ‘డాకు మహారాజ్’ విజయోత్సవ సభ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం 'డాకు మహారాజ్'. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,...

అంగరంగ వైభవంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ పొంగల్ జాతర ఈవెంట్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ...

‘గాంధీ తాత చెట్టు’ కూతురు సుకృతి జీవితంలో ఎటువంటి మార్పును తీసుకొస్తుందో చెప్పిన దర్శకుడు సుకుమార్‌

దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ...

‘గేమ్ చేంజర్’ పైరసీ అరికడుతున్న పోలీసులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమాను జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే....

‘హరి హర వీరమల్లు’ నుంచి పవన్ కళ్యాణ్ పాడిన పాట విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై...

RC 16లో జ‌గ‌ప‌తి బాబు – వీడియో వైరల్

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా క‌ల‌యిక‌లో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఉప్పెన వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న సినిమా...

అజిత్ ‘పట్టుదల’ ట్రైల‌ర్ విడుద‌ల‌ – ఫిబ్ర‌వ‌రి 6న మూవీ రిలీజ్‌

అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. ‘పట్టుదల’గా విడుదల చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా...

టాలీవుడ్ ప్రముఖుల చేతుల మీదుగా ‘డియర్ కృష్ణ’ ట్రైలర్ లాంచ్

పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'డియర్ కృష్ణ' చిత్రం ట్రైలర్ ను తాజాగా రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా...

తిరుపతి జిల్లాలో మంచు మనోజ్ వల్ల ఉద్రిక్తత

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ...

సైఫ్ అలీఖాన్ కు 6 కత్తి పొట్లు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలోకి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఆయన పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. సైఫ్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో...

మంచు మనోజ్ కు పోలీసుల నోటీసులు

మంచు కుటుంబంలో వివాదం కొనసాగుతోంది. తిరుపతిలో మోహన్ బాబు విశ్వ విద్యాలయానికి మంచు మనోజ్ వస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని పోలీసులు...

‘గేమ్ చేంజర్’ సినిమాను ‘గాడ్స్ స్పెష‌ల్ ఏంజెల్స్‌’తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించిన ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్...

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 2025 ఏడాదిని ‘గేమ్ చేంజర్’ బ్లాక్ బ‌స్ట‌ర్‌తో ఘ‌నంగా స్టార్ట్ చేశారు. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందింది. ఈ మూవీ...

మహా కుంభమేళాలో ‘అఖండ 2: తాండవం’ షూటింగ్ ప్రారంభం  

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఇది వారి మునుపటి స్మాష్...

‘పెద్ద’ మూవీ టైటిల్ – ఫస్ట్ లుక్ లాంచ్

వైభవ్, సునీల్ లీడ్ రోల్స్ లో ఇళంగో రామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, బవేజ స్టూడియోస్ సమర్పణలో ఎస్ కార్తికేయన్, హర్మాన్ బవేజ,...

‘నాగబంధం’ నుంచి విరాట్ కర్ణ ఫస్ట్ లుక్    

హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ 'నాగబంధం' నుంచి రుద్రగా యువ హీరో విరాట్ కర్ణ  ప్రీ-లుక్ ఇటీవల విడుదలై మంచి బజ్ క్రియేట్ చేసింది. పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా దర్శకత్వం...

హైదరాబాద్‌లో ఘనంగా ఫ్యూజీ కార్యాలయం – ప్రారంభోత్సవంలో పాల్గొన్న శేఖర్ కమ్ముల

హైదరాబాద్, భారతదేశం – ఫ్యూజీ తన గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను హైదరాబాద్‌లో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించినట్లు గర్వంగా ప్రకటించింది. ప్రపంచ స్థాయిలో అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలకు నాంది...