Home Tags Tollywood News

Tag: Tollywood News

దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ టీజర్ విడుదల

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'మహానటి', 'సీతారామం' వంటి ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని వ్యక్తిగా మారాడు. ఇప్పుడు...

హాట్ టాపిక్ గా మారిన కేటీఆర్ పోస్టుపై సమంత కామెంట్

తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారని విషయం అందరికి తెలిసిందే. అయితే కేటీఆర్ తను నవ్వుతూ ఉన్న ఫోటో పెట్టి 'no...

TFJA ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసీషియేషన్ (TFDMA) ఏర్పాటు

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పత్రికా రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రధాన మీడియాతోపాటు డిజిటిల్ మీడియాలో వెబ్‌సైట్స్, సోషల్ మీడియా, ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రసార, సమాచారం రంగంలో కీలక పాత్రను...

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఇండియ‌న్ సినిమా త‌ర‌పున ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రాతినిధ్యం

ఇటీవ‌ల పుష్ప చిత్రంలో ఉత్త‌మ న‌ట‌న‌కు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ పుర‌స్కారం అందుకున్న సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశంలో సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే ఈ ఉత్త‌మ‌న‌టుడి పుర‌స్కారం...

మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న 'మిస్టర్ బచ్చన్‌'లో ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే తో అందమైన లవ్ ట్రాక్ ఉంటుంది....

‘బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్- 2023’ అవార్డులు గెలుచుకున్న నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్

ప్రతిష్టాత్మకమైన బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్ ఈవెంట్ అనేక మంది ప్రముఖ స్టార్స్ సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని...

సితార ఘట్టమనేని పేరుతో పోలీస్ నోటిఫికేషన్ – ఇలాంటి మెసేజ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఇటీవలే మాదాపూర్ పోలీస్ వారు సైబర్ క్రైమ్ గురించి ఓ గమనిక జాలరి చేసారు. GMB టీం తో కలిసి జారీ చేసిన ఈ గమణికలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు...

 ‘ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి గగనాల సాంగ్ గ్రాండ్ గా లాంచ్  

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' ఫస్ట్ సింగిల్ వందేమాతరం అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది. మ్యూజికల్ జర్నీని  ప్రారంభించడానికి ఇది సరైన పాటగా...

డైరెక్టర్ కొరటాల శివ ‘శ్రీమంతుడు’ సినిమా పై జరిగే చర్చ నిజమేనా?

శ్రీ కొరటాల శివ 'శ్రీమంతుడు' నవల 'చచ్చెంత ప్రేమ'కి సారూప్యత ఉందనే వాదనల మధ్య చర్చను మేము ప్రస్తావించాము. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న రెండు రచనలు, అతివ్యాప్తి లేకుండా విభిన్న కథనాలను ప్రదర్శిస్తాయి,...

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కీలక మలుపు

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. నాంపల్లి కోర్ట్ ఉన్న 8 కేసులలో 6 కొట్టి వేయగా, ఇంకా 2 కేసులు అలాగే ఉన్నాయి. ఈ కేసులను FSL పరిశీలించి,...

భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ రావటం ఆనందాన్నికలిగించింది 

భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ  ఈ రోజు (జనవరి 31న) ఉదయం...

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగు సినీ నిర్మాతలు

తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారు, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్...

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్పత్రికా ప్రకటన

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు నూతన అధ్యక్షుడిగా సురేష్ కవిరాయనిను నియమిస్తూ ఈసి సభ్యులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈసీ సమావేశంలో సురేష్ కవిరాయని అధ్యక్షుడు...

భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్

భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్...

105 మినిట్స్ మూవీ రివ్యూ

హన్సిక హీరోయిన్ గా రాజు దుస్స దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మాతగా సుమన్ సహ నిర్మాతగా రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 105 మినిట్స్. కొత్త ఎక్స్పెరిమెంటల్ గా...

విజయ్ బిన్నీ డ్యాన్సర్స్ అసోసియేషన్ వేడుకలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను: కంగ్రాట్స్ మీట్ లో కింగ్ నాగార్జున...

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్...

జనసేన పార్టీలో చేరిన నటుడు పృధ్వీ రాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

ప్రముఖ సినీ నటుడు ప్రిథ్వి రాజ్ బుధవారం మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ప్రిథ్వి రాజ్...

ప్రతీ టికెట్ మీద రూ.5/- లు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తాం.. ‘రామ్’ నిర్మాత దీపికాంజలి

దేశ భక్తిని చాటే చిత్రంగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా  ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా...

ఇంతకీ ముందు ఎన్నడూ చూడని క్యారెక్టర్లో హన్సిక

105 మినిట్స్ ఒక మంచి ఎక్స్పరిమెంటల్ మూవీ - బొమ్మకు శివ, సుమన్ మీ నేటివ్ ప్లేస్ అండ్ నిర్మాత కాకముందు మీరేం చేశారు?పుట్టింది పెరిగింది అంత హైదరాబాద్ బోడుప్పల్ లో. రియల్...

రొమాంటిక్ ఇంటెన్సిఫైడ్ డ్రామాగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్ – ఫిబ్రవరి 2nd గ్రాండ్ గా విడుదల

సుహాస్ శివాని జంటగా దుష్యంత్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని గారు నిర్మాతగా జి ఏ 2 పిక్చర్స్ ధీరజ్ మొగిలేని ఎంటర్టైన్మెంట్స్ మహాయన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజి...

యండమూరి గారు నా బయోగ్రఫీ రాయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది : మెగాస్టార్ చిరంజీవి

ప్రముఖ నవల రచయిత యండమూరి గారు తన జీవిత చరిత్రను రాయనున్నట్లు చిరంజీవి తెలిపారు. ఇటీవలే విశాఖపట్నం లో నిర్వహించిన లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య...

నందమూరి బాల కృష్ణ తనయుడు మోక్షజ్ఞ తన యాక్టింగ్ ట్రైనింగ్ బాద్యతలు స్టార్-మేకర్ సత్యానంద్ కి అప్పగించారు

నందమూరి ఫాన్స్ కి ఓ గొప్ప శుభవార్త లభించింది. నందమూరి బాల కృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను హీరోగా అడుగుపెట్టడానికి బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం స్టార్-మేకర్ సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ...

బాల రాముని దివ్యాశిస్సులతో ‘అరి’ సినిమా నుంచి సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల

ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక....

అభిన‌వ్ గోమఠం  హీరోగా మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా!

ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే తాజాగా ఈ న‌గ‌రానికి...

ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గ్రాండ్ రిలీజ్

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బృందం విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి కనకదుర్గ ఆశీస్సులు కోరుతూ తమ ప్రమోషన్లను ప్రారంభించారు. సుహాస్, శివాని నాగారం అండ్ టీమ్ తమ ప్రమోషన్‌ను ప్రారంభించారు. GA2 బ్యానర్‌పై...

105 మినిట్స్ సినిమా గురించి ఆశ్చర్యపరిచే విషయాలు చెప్పిన దర్శకుడు

మీరు ఎక్కడి నుంచి వచ్చారు?నా నెటివిటీ వరంగల్. సినిమాలు మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి రావడం జరిగింది. 105 మినిట్స్ ఒక కొత్త కాన్సెప్ట్ అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది?కథలు చాలానే...

శ్రీరాముని అయోధ్య రామ మందిరం కోసం హను-మాన్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్ లో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం "హను మాన్" స్ట్రాంగ్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మార్కును క్రాస్...

స్నేహారెడ్డి పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్ – సపోర్ట్ గా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

వ్యాపార రంగాల్లో ఎప్పుడూ ముందుండే అల్లు కుటుంబం నుంచి అల్లు స్నేహారెడ్డి స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్ని ఈ రోజు ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ ఫ్యామిలీ...

బాపట్లలో ఎన్.టి.ఆర్. పుస్తకాలపై సమాలోచన కార్యక్రమం !!

మహానటుడు ప్రజానాయకుడు ఎన్.టి. రామారావును భావితరాలకు స్ఫూర్తినిచ్చే ఆశయంతో తమ కమిటీ ఏర్పడిందని చైర్మన్ టి.డి జనార్థన్ తెలిపారు. ఎన్.టి.ఆర్. శతజయంతి సందర్భంగా వెలువరించిన ‘అసెంబ్లీ ప్రసంగాలు’, ‘చారిత్రక ప్రసంగాలు’, ‘శకపురుషుడు’ గ్రంథాలపై...

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రెస్ నోట్ !!

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP వారు "హనుమాన్" సినిమా 12-01-2024 నుండి ప్రదర్శన కొరకు తెలంగాణాలో కొన్ని థియేటర్లు వారితో అగ్రీమెంటు చేయడం జరిగింది. కానీ ఆ థియేటర్ల వారు ఈ అగ్రీమెంటు...