Tag: Swathimuthyam
స్వాతిముత్యం సారధ్యంలో సాదర సత్కారం
2000లో రాజమహేంద్రిలో శ్రీకారం చుట్టుకున్న "స్వాతిముత్యం" కల్చరల్ ఆర్గనైజేషన్… పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా… తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన, లబ్ధ ప్రతిష్టులైన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు...