Tag: Seethamma Vaakitlo Sirimalle Chettu
“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా సీక్వెల్ గురించి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన నిర్మాత...
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని మార్చి7 శుక్రవారం రీరిలీజ్ చేస్తున్నాం. అప్పడే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి. మహేష్ గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి...