Tag: Prithvi raj
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘L2E ఎంపురాన్’
ఎన్నో సూపర్ డూపర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖు నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించనుంది. ఆ చిత్రమే ‘L2E ఎంపురాన్’....