Tag: Pawan Fans
పవన్,మహేష్ ఫ్యాన్స్ తరువాత..ఆ రికార్డుపై కన్నేసిన ప్రభాస్ ఫ్యాన్స్!!
టాప్ టాలీవుడ్ స్టార్స్ అభిమానులు తమ హీరోల పుట్టినరోజు హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్లతో ట్విట్టర్లో విరుచుకుపడుతున్నారు. మొన్న మహేష్ బాబు పుట్టినరోజున వాడి అభిమానులు ఏ స్థాయిలో రికార్డ్ సృష్టించారో స్పెషల్ గా చెప్పనవసరం...